title

Telugu Stories

Kadachepta Team

5
Followers
1
Plays
Telugu Stories
Telugu Stories

Telugu Stories

Kadachepta Team

5
Followers
1
Plays
OVERVIEWEPISODESYOU MAY ALSO LIKE

Details

About Us

Our pledge is to bring Telugu language closer to young generations, One Story At a Time! Our stories are perfect for families at bedtime, dinner time, reading time, or anytime you wish! Most of us are grown up with fairy tales, moral stories, folklore, fictional and fascinating educational stories. With the advent of globalization, risk of moving away from our cultural roots is high. Don’t we want to bring our children closer to our cultures?Welcome to kadachepta.com, where the stories from your childhood are recorded and made easy for your kids to listen.Check our website now to tap into stories and more, see you there!

Latest Episodes

శ్రీనివాస కళ్యాణం

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. అలాంటి ఆ శ్రీనివాసుని కల్యాణం చూసే భాగ్యం అందరికీ కలగదు సుమా! అలాంటి శ్రీనివాసుని కల్యాణం విశేష పూర్వములు క్లుప్తంగా ఈ కథలో తెలుసుకోండి. నూతన పరిచయం: మీకు మరిన్ని కథలు, నవలలు వినిపించడానికి మీ ముందుకు వచ్చారు, కల్పన

6 MIN1 days ago
Comments
శ్రీనివాస కళ్యాణం

బంగారు వెంట్రుకలు [Golden Hair]

ఒక రాజ్యంలో చతుర్దశి అనే కుర్రవాడు మహజ్జాతకుడు, కానీ ఆ రాజు మహా చెడ్డవాడు. రాజు రావాల్సిన చతుర్దశిని ఏమి చేసాడో వినండి.

13 MINJUL 24
Comments
బంగారు వెంట్రుకలు [Golden Hair]

బుద్ధిబలం [ Intelligence ]

ఏదైనా సాధించాలంటే పట్టుదలతో పాటు తెలివి, శ్రద్ద కూడా ఉండాలి. ఈ అన్నదమ్ముల కథ వినండి. పెద్దవాడికి పట్టుదల జాస్తిగా ఉంటుంది, కానీ తెలివి తక్కువ. చిన్నవాడు ఆలా కాకుండా తెలివిగా కూడా మసులుకుని కథ సుఖాంతం చేస్తాడు. వినండి మరి!

9 MINJUL 17
Comments
బుద్ధిబలం [ Intelligence ]

కాకి తెలివి [ Crow's Smarts ]

కష్టాల్లో ఉన్న ఒక కాకి కథ ఇది. తన కష్టాన్ని ఒక చక్కటి ఉపాయంతో ఎలా తప్పించుకుందో ఈ కథలో నేర్చుకుందాం.

3 MINJUL 5
Comments
కాకి తెలివి [ Crow's Smarts ]

బాటసారుల అదృష్టం [ Traveler’s Luck ]

ఇద్దరు స్నేహితులు ఒక అడవి మార్గాన వెళ్తుండగా, వారిలో ఒకడికి బంగారు నాణాల సంచి దొరికిందట! అంతే, అక్కడితో మొదలయింది వారి కథ! వినండి మరి..

1 MINJUN 9
Comments
బాటసారుల అదృష్టం [ Traveler’s Luck ]

అంతా మన మంచికే [ All is well ]

మన పెద్దలు అప్పుడప్పుడూ "అంతా మన మంచికే" అంటుంటారు. దాని పరమార్థం ఏమిటో ఈ కథ వింటే మీకు అర్ధమవుతుంది.

5 MINMAY 27
Comments
అంతా మన మంచికే [ All is well ]

పులికి ప్రాణం పోస్తే? [ If you rescue a tiger ]

ఒక గురువుగారికి ముగ్గురు శిష్యులు ఉన్నారు. వారికీ అన్ని విద్యలకంటే మాయలు, మంత్రాల మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. వారు ఆ మంత్రాలన్నీ మంచి పనులకు వినియోగించలేకపోతారు. మరి వారి కథ ఏమిటో విందామా మరి?

7 MINMAY 26

అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఆ తాబేలు ఒక నక్క మాస్టారు దగ్గరకు తన పిల్లల్ని చదువులకు పంపించింది. కానీ ఆ నక్క ఒక గుంటనక్క! మరి ఆ తాబేలు మరి వాటి పిల్లలు ఏమయ్యారో వినండి!

8 MINMAY 20

ఇద్దరు దొంగలు! [ Two Thieves ]

జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది అని మన పెద్దల సామెత. ఇద్దరు అతి నేర్పరి దొంగలు వారి వారి గ్రామాలలో ఉండేవారు! ఒకనాడు వారిద్దరూ కలిసిన సన్నివేశం ఒకటి జరిగింది. ఈ కథ వినండి, వారి ఘనతో ఏపాటిదో మీకీ అర్ధమవుతుంది!

6 MINMAY 16
Comments
ఇద్దరు దొంగలు! [ Two Thieves ]

ముత్తు కలలు [ Muthu's Dreams]

"కలలు నిజం కావు, అవి సాద్య పడవు. కావున కలలు కనడం తప్పు". క్షమించండి ఇది నా మాట కాదు. కలలు కనడం ఆపు అని మీకెవరన్న చెప్తే మీరు ఏమంటారు? ఈ కథలోని ముత్తుకి అలంటి సన్నివేశం ఒకటి ఎదురయింది, ఆ సన్నివేశం ఏమిటో మీరు వినండి. విన్నాక కలలు కనడం సరయినదో కాదో చెప్పండి.

4 MINAPR 25